Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాకు బూస్ట్‌లా పని చేసిన ఎఫ్2..

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:39 IST)
బాహుబలి సినిమా పెద్ద హిట్ అయినా కానీ తమన్నాకు మాత్రం అవకాశాలు చాలా తక్కువగానే వచ్చాయి. వాటిలో కూడా విజయం సాధించిన సినిమాలు ఏవీ లేవు. కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న తమన్నాకు ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్2 చిత్రంతో మళ్లీ బూస్ట్ వచ్చినట్లయింది.
 
ప్రస్తుతం మిల్కీ బ్యూటీ బాలీవుడ్ హిట్ సినిమా 'క్వీన్' రీమేక్ సినిమా 'దటీజ్ మహాలక్ష్మి'లో నటిస్తుండగా, మరోవైపు చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎఫ్2 చిత్రం సక్సెస్‌తో ఇప్పుడు తమన్నా 'అభినేత్రి' సినిమా సీక్వెల్‌కు కూడా సంతకం చేసినట్లు సమాచారం.
 
ఇవే కాకుండా తిరు దర్శకత్వంలో గోపీచంద్‌కు జంటగా కూడా నటిస్తోంది. ఈ సినిమా భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య గూఢచర్యం నేపథ్యంలో ఉండటం, ఇందులో తమన్నా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ గూఢచారి పాత్రలో నటిస్తుండటంతో సినిమాకు హైప్ వస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో సరిహద్దుల్లో తమన్నా షూటింగ్‌లో బిజీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments