Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుడిగాలి సుధీర్‌పై నాగబాబు ఫైర్... ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:04 IST)
బుల్లితెర హిట్ షో జబర్దస్త్ కామెడీ షోలో సుధీర్ టీమ్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఎప్పుడూ కామెడీ టైమింగ్‌తో మంచి వినోదాన్ని ప్రేక్షకులకు పంచుతూ వస్తున్నారు.
 
కొంతమంది అయితే సుడిగాలి సుదీర్ టీమ్ పర్ఫార్మెన్స్ కోసం జబర్దస్త్ చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీరు వచ్చిన ప్రతి వారం కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇకపోతే ఒకప్పుడు జబర్దస్త్ టీంలో కొనసాగిన సుధీర్ టీమ్ ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లో కొనసాగుతున్నారు. 
 
ఇక పోతే ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు సంబంధించిన ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్‌కు షాక్ తప్పలేదు. ఎన్నో రోజుల నుంచి జబర్దస్త్ లో మేము నవ్విస్తున్నాం.. ఇన్ని రోజుల వరకు మీరు ఇచ్చిన సపోర్ట్‌కి రుణపడి ఉన్నాం. ఇప్పుడు జబర్దస్త్‌ని వదిలి వెళ్ళబోతున్నాం.. ఇక మిమ్మల్ని నవ్వించలేం.. మమ్మల్ని క్షమించండి.. అంటూ సుధీర్ టీం చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
ఇక ఈ ప్రోమో చూసిన వారంతా..సుడిగాలి సుధీర్ టీం నిజంగానే జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నారా అని అందరూ షాక్‌లో మునిగిపోయారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు అలాగే జబర్దస్త్‌కి ఒకప్పుడు జడ్జిగా వ్యవహరించిన ఈయన.. సుధీర్ టీం చేసిన పనికి కోప్పడుతూ.. కనిపిస్తే చంపేస్తాను అంటూ హెచ్చరిస్తున్నారట. 
 
అంతే కాదు జనాలు ఏమన్నా పిచ్చోళ్ళని అనుకుంటున్నారా..? మీరు ఏది చేస్తే అది చూస్తూ ఉండి పోవడానికి.. తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. అంటూ హెచ్చరించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments