Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ నటుడితో తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ పెళ్లి...?

Pooja Ramachandran
Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:10 IST)
తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ పూజా రామచంద్రన్ హౌస్‌లో గ్లామర్‌ను పెంచడంతో పాటుగా టాస్క్‌లలో కూడా పురుషులకు ధీటుగా ప్రదర్శన కనబర్చింది. తాజాగా అన్ని భాషలలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనీష్ జాన్ కొక్కెన్‌తో కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న పూజ.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 
 
ఇటీవల వారి పెళ్లిని కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది పూజా రామచంద్రన్. కేరళ సాంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరిగిందని తెలుపుతూ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది పూజా రామచంద్రన్.
 
ఎస్ఎస్ మ్యూజిక్‌లో వీజేగా కెరీర్ మొదలుపెట్టిన మొదలెట్టిన పూజ సహ వీజే ప్రేమను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తర్వాత వారిద్దరూ మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నాక, పూజ జాన్ కొక్కెన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. 
 
దీనిపై పలు వార్తలు రాగా, అప్పట్లో మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉండటంతో రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి, వాటిని నమ్మాల్సిన పని లేదంటూ చెప్పుకొచ్చిన పూజ ప్రస్తుతం అతడినే రెండో పెళ్లి చేసుకుంది. జాన్‌కు కూడా ఇది రెండో పెళ్లే. గతంలో జాన్ కొక్కెన్ మీనా వాసుదేవన్ అనే నటిని పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: జగన్ సర్కారు పెట్టిన ఇబ్బంది అంతా ఇంతా కాదు.. బాబుకు కృతజ్ఞతలు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments