Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బిగ్‌ బాస్‌'లోకి కొత్త పిల్ల.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ...

బిగ్ బాస్‌ హౌస్‌లోకి కొత్త అమ్మాయి ప్రవేశం చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు పూజా రామచంద్రన్. నిజానికి నిన్నటివరకు ఈ పేరు పెద్దగా తెలియదు. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్

Advertiesment
'బిగ్‌ బాస్‌'లోకి కొత్త పిల్ల.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ...
, బుధవారం, 25 జులై 2018 (09:51 IST)
బిగ్ బాస్‌ హౌస్‌లోకి కొత్త అమ్మాయి ప్రవేశం చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు పూజా రామచంద్రన్. నిజానికి నిన్నటివరకు ఈ పేరు పెద్దగా తెలియదు. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె గురించి, ఆమె పుట్టుపూర్వోత్తరాల గురించి నెటిజన్లు శోధించడం ప్రారంభించారు. ఈ వివరాలను పరిశీలిద్ధాం.
 
పూజా రామచంద్రన్.. మలయాళ ముద్దుగుమ్మ. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన "స్వామిరారా" చిత్రంలో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత "దేవి శ్రీ ప్రసాద్" అనే చిత్రంలో నటించింది. ఈమె తండ్రి ఆర్మీ అధికారి. ఆమె పుట్టింది.. పెరిగిందీ అంతా బెంగుళూరులోనే. 2004లో 'మిస్ కోయంబ‌త్తూరు' టైటిల్‌ను గెలుచుకుంది. 2005లో 'మిస్ కేర‌ళ' ర‌న్నర‌ప్‌గానూ నిలిచింది. ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో వీజేగా చాలా కాలం పనిచేసి బాగా పాపుల‌ర్ అయింది. త‌ర్వాత సినీ రంగంలోనికి ప్రవేశించింది. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళీ భాష‌ల్లో ఇప్పటివ‌ర‌కూ 22 చిత్రాల్లో న‌టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ బాగా ప్లాన్ చేసాడుగా.. జూ.ఎన్టీఆర్‌తో...