Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

దేవీ
బుధవారం, 20 ఆగస్టు 2025 (16:43 IST)
Nabha Natesh
కొందరు నటీమణులు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వుంటున్నారు. ఎక్కడా లేని ఎక్స్ పోజింగ్ తో ముందుకు వస్తున్నాయి. జిమ్, స్విమ్మింగ్ షూట్ లతో ఫోలో పెడుతూ తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అందులో నభా నటేష్ కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. గతంలో కొన్ని సినిమాలు చేశాక వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా వుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది. ఆమద్య ప్రియదర్శి నటించిన డార్లింగ్ లో ఆమె నటించింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో చురుగ్గా వుంటోంది.
 
ఈ కన్నడ భామ నభా నటేష్‌  గ్లామర్ ఫొటోలకంటే డిఫరెంట్‌గా, కారు మెకానిక్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందం, అభిన‌యం అన్నీ ఉన్నా ఎందుకనో వెనుకబడిపోయింది.  దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇమేజ్‌ని మెంటైన్ చేసుకుంటోంది.
 
తాజాగా ఆమె నిఖిల్ నటిస్తున్న స్వ‌యంభూ చిత్రం లో నటించింది. ఆ తర్వాత ఫొటోషూట్ల‌ పేరుతో డిఫ‌రెంట్ స్టైల్‌లో, ఓ కొత్త‌ కాన్సెప్ట్‌తో ఫొటో షూట్ చేసి ఔరా అనిపించింది. లేటెస్ట్ గా ఓ కార్ల మెకానిక్‌ షోరూంలో కారును రిపేర్ చేస్తున్న‌ట్లుగా ఒంటిపై ఆయిల్ పూసుకుని కనిపించింది. దీంతో చాలామంది నెటిజ‌న్లు ఆ పాప‌కు ఎవ‌డ్రా అయిల్ పూసిందంటూ ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో ఫోకస్ అయినా హీరోల ద్రుష్టిలో ఇంకా పడడంలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments