Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున బర్త్ డే... ప్రేమమ్ సాంగ్ రిలీజ్... అదరగొట్టిన శ్రుతి హాసన్(Video)

అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29 సందర్భంగా అక్కినేని నాగచైతన్య, శ్రుతి హాసన్ నటించిన ప్రేమమ్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో శ్రుతి హాసన్ యాక్టింగ్ అదరగొట్టేసింది. ఇంకా మిగిలిన పాత్రల్లో మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినే

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (13:36 IST)
అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29 సందర్భంగా అక్కినేని నాగచైతన్య, శ్రుతి హాసన్ నటించిన ప్రేమమ్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో శ్రుతి హాసన్ యాక్టింగ్ అదరగొట్టేసింది. ఇంకా మిగిలిన పాత్రల్లో మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో, చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.
 
చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, పృథ్వీ, నర్రా శ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ, సత్య, కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్. ఈ చిత్రానికి సంగీతం గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: సాహి సురేష్, ఒరిజినల్ స్టోరీ: ఆల్ఫోన్సె పుధరిన్. సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: చందు మొండేటి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments