Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మాన్న చాలా ఎనర్జిటిక్... ఈ వయసులో కూడా ఇరగదీస్తున్నాడు : చైతూ - అఖిల్

టాలీవుడ్ హీరో నాగార్జున పుట్టిన రోజు వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున- చార్మినార్ ఫోటోలతో కూడిన రూ.5 విలువ చేసే పోస్టల్ స్ట

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (13:35 IST)
టాలీవుడ్ హీరో నాగార్జున పుట్టిన రోజు వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున- చార్మినార్ ఫోటోలతో కూడిన రూ.5 విలువ చేసే పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఇందులో నాగార్జున ఇద్దరు కుమారులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌లు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుతూ... మా తాత అక్కినేని నాగేశ్వర రావు నట ప్రస్థానాన్ని తమ తండ్రి అక్కినేని నాగార్జున కొనసాగిస్తున్నారు. ఆయన లేకపోతే మేం లేము. పైగా.. తాజాగా నిర్మలా కాన్వెంట్ అనే చిత్రంలో నాగార్జున నటించారని గుర్తు చేశారు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా, ఓ పాట కూడా పాడారన్నారు. అంటే.. ఈ వయసులో కూడా నాన్న ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటా తాము చేయాల్సిన పనులు ఆయనే చేస్తున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments