Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RashmikaMandannaకు గూగుల్ సర్‌ప్రైజ్.. ఏంటది? (video)

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:45 IST)
గీత గోవిందం స్టార్ రష్మిక మందనకు గూగుల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కన్నడలో 'కిరిక్ పార్టీ' ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 'గీత గోవిందం'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం బన్నీ-సుక్కు కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తోంది. ఈ క్రమంలోనే రష్మికకు గూగుల్‌ సర్‌ప్రైజ్ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే రష్మికకు గూగుల్‌ సర్‌ప్రైజ్ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్‌లో 'నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా' అని టైప్‌ చేస్తే "రష్మిక మందన్న.. నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా మారింది. ఆమె దుస్తుల ఎంపిక మమ్మల్ని ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఇప్పుడు ఆమె సరికొత్త లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది" అని కూడా వస్తుంది. 
 
ఇప్పటివరకూ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన రష్మిక, తాజాగా, తమిళంలోనూ 'సుల్తాన్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చినసంగతి తెలిసిందే.  ఇక హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక పేరు రావడం ఆశ్చర్యపరిచే విషయమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments