క‌ళ్యాణ్ రామ్.. ఏమో ఏమో ఏ గుండెల్లో.. పాట ఎలా ఉంది..? (video)

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (11:01 IST)
శ‌త‌మానంభ‌వ‌తి అనే బంధాలు, అనుబంధాలు ప్రాముఖ్య‌త‌ను తెలియ‌చేసిన చిత్రాన్ని తెర‌కెక్కించిన సెన్సిబుల్ డైరెక్ట‌ర్ స‌తీష్ వేగేశ్న‌. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఎంత మంచి వాడ‌వురా. క‌ళ్యాణ్ రామ్, మెహ్రీన్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాని ఉమేష్ గుప్త‌, సుభాష్ గుప్త సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలోని మొద‌టి పాట‌ను ఈ రోజు రిలీజ్ చేసారు. ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో... అంటూ సాగే ఈ పాట‌ను ప్ర‌ఖ్యాత గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆల‌పించారు. 
 
గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు.
 
 రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట విన్న వెంట‌నే న‌చ్చేట్టు ఉంది. సాటి మనిషిని ప్రేమించాలి.. వాళ్ల బాధ‌ను అర్ధం చేసుకోవాలి.. క‌ష్టాల్లో ఉన్న వారికి మ‌నోధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పే ఈ ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంది అన‌డంలో సందేహం లేదు. ఈ పాట‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఖ‌చ్చితంగా శ‌త‌మానంభ‌వ‌తి సినిమా వ‌లే ఈ సినిమా కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుని మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amritsar: పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో అగ్ని ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు (video)

Varma: చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: పిఠాపురం వర్మ (video)

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments