Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహంలేని నాయ‌కుడు ప్ర‌భాస్ అంటూన్న స్టార్స్‌

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (16:10 IST)
Rajamouli-prabhas-charan- rana
ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీరంగంలోని ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇప్ప‌టికే రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌, రానా లుకూడా త‌మ స్నేహితుడికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ అహంలేని వ్య‌క్తి అంటూ కితాబిచ్చారు. పూరీజ‌గ‌న్నాథ్ అయితే డార్లింగ్ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
మెగాస్టార్ చిరంజీవి కూడా, పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన ప్రభాస్. మీకు అద్భుతమైన సంవత్సరం రాబోతుంది.ఒక గొప్ప 'డార్లింగ్స వంటి హృద‌యం  కలవారు అంటూ ఆశీర్వదించారు. ప్ర‌భాస్ ఇప్ప‌టికే ఐదు సినిమాలు ర‌న్నింగ్‌లో వున్నాయి. వ‌చ్చే ఏడాది ఆయ‌న సినిమాలు విడుద‌ల‌కాబోతున్నాయి.
 
Prabhas- tamanna
ఇక న‌టీమ‌ణుల్లో అనుష్క ఇప్ప‌టికే చెప్పేసింది. త‌మ‌న్నా కూడా ప్ర‌భాస్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ జీవిత‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంది.
 
సేవా కార్య‌క్ర‌మాలు
ఇదిలా వుండ‌గా, ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల‌లో భోజ‌నాలు, వ‌యోవృద్ధుల‌కు పండ్లు ఫ‌ల‌హారాలు పంచిపెడుతున్నారు. మొద‌టినుంచి ఆయ‌న పుట్టిన‌రోజునాడు ఆయ‌న కుటుంబీకులు చుట్టు ప్ర‌క్క‌ల గ్రామాల్లో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సేవ‌లు అభిమానులు ఈరోజు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడవాళ్లకు అక్కా కాని.. మగవాళ్లకు బావా కాని వ్యక్తి నారా లోకేశ్ : గోరంట్ల మాధవ్

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments