Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా స్పెషల్ : ఎఫ్-3 నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (16:23 IST)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్, యువ హీరో వరుణ్ తేజ్‌లు నటిస్తున్న సీక్వెల్ చిత్రం ఎఫ్-3. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతుంది. దసరా పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
 
తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. లాక్డౌన్ సమయంలో ఇంటి దగ్గరే కూర్చుని మరింత పక్కా స్క్రీన్ ప్లేను దర్శకుడు అనిల్ సిద్ధం చేశారు. 
 
ఇదిలావుంటే, 'ఎఫ్-3' కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతుంది. 'ఎఫ్-2' ఫ్రస్టేషన్స్ మీదే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ మూడో భాగం మాత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ అల్లుకున్నట్టు సమాచారం. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేశారు. 
 
అయితే కథ కూడా డబ్బుల చుట్టూనే తిరగనుంది. 'ఎఫ్-2'లో భర్తల ఫ్రస్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కాన్సెప్టుతో 'ఎఫ్-3' రానుందని ప్రచారం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments