Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మిస్టర్ క్యూ" మెస్మరైజ్ చేస్తాడా?

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (18:18 IST)
Mr Q still
లక్ష్మీదామోదర క్రియేషన్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో శివాజీ కారోతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మిస్టర్ క్యూ". వినూత్నమైన కథాoశంతో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజ్ బాల హీరోగా నటిస్తుండగా స్వాతి, త్రివేణి హీరోయిన్లు. జూ. నరేష్, సుధీర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న 'మిస్టర్ క్యూ' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
దర్శకనిర్మాత శివాజీ కారోతి మాట్లాడుతూ.. "ఇదొక విభిన్నమైన కథాచిత్రం. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవాళ్లకు విపరీతంగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం మా హీరో 'రాజ్ బాల'కు మంచి బ్రేక్ ఇస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పద్మనాభ భరద్వాజ్, ఎడిటింగ్: సెల్వ,, కెమెరా: కళ్యాణ్ సమి, మాటలు-స్క్రీన్ ప్లే: చలపతి పువ్వల, రచన-నిర్మాణం-దర్శకత్వం: శివాజీ కారోతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments