Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయితేజ్‌కు వీనింగ్ పద్దతిలో శ్వాస ఇస్తున్న డాక్ట‌ర్లు

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:10 IST)
Sai tej
సినిమా క‌థానాయ‌కుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి అపోలో సిబ్బంది ఈరోజు మ‌ధ్యాహ్నం బులిటెన్ విడుద‌ల చేశారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అలాగే వీనింగ్ పద్దతిలో శ్వాస అందిస్తున్నామని తెలిపారు. బయోమెడికల్ టెస్టులు, అంతే కాకుండా ఒక ఎక్స్పర్ట్ టీం అంతా కూడా సాయి తేజ్ ఆరోగ్యాన్ని ఎప్పుడుకప్పుడు దగ్గర ఉండి పరిశీలిస్తూనే ఉన్నారని లేటెస్ట్ బులెటిన్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
 
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై సాయితేజ్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి తన ఆరోగ్యం పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఆసుప‌త్రిలో సాయితేజ కుటుంబ‌స‌భ్యుల‌తోపాటు అభిమానులు కూడా ఆసుప్ర‌తి బ‌య‌ట వేచివున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన మేనేజ్‌మెంట్ టీమ్‌కూడా అక్క‌డే వుండి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments