Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంటుతూ న‌డిచిన ప్ర‌భాస్ ఎందుకో తెలుసా!

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:53 IST)
Prabhas walk
ప్రభాస్ బుద‌వారం రాత్రి  సీతారామం ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. మామూలు ఆయ‌న రాక‌ను ఫొటోగ్రాఫ‌ర్లు అంద‌రూ క‌వ‌ర్ చేస్తారు. వీడియోలు తీస్తారు. కానీ ఈరోజు అది సాద్య‌ప‌డ‌లేదు. బ్లాక్ కారులో వ‌చ్చిన ప్ర‌భాస్‌ను చుట్టూ బౌన‌ర్స‌ర్లు, ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ గార్డుల‌తోపాటు అశ్వ‌నీద‌త్‌గారి టీమ్ అంతా ఆయ‌న్న చుట్టుముట్టారు. ఎక్క‌డా ఫొటోను లీక్ చేయ‌కుండా చేయాల్సివ‌చ్చింది.
 
ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. ఇటీవ‌లే విదేశాలకు వెళ్ళి వ‌చ్చారు ప్ర‌భాస్‌. త‌న కాలికి ఏర్ప‌డిన గాయం వ‌ల్ల శ‌స్త్ర చికిత్స చేయించాల్సి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే అశ్వ‌నీద‌త్ కూడా వెల్ల‌డించారు. ఆయ‌న రాగానే మా ఫంక్ష‌న్‌కు వ‌స్తాడ‌ని తెలిపారు. అనుకున్న‌ట్లుగానే ప్ర‌భాస్ వ‌చ్చారు. కాస్త కుంటుతూ న‌డ‌వ‌డం క‌నిపించింది. దీన్ని సోష‌ల్ మీడియాలో తెగ వైర్ చేసేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments