Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ ఖాన్‌తో త‌న శృంగారం గురించి క‌ర‌ణ్ జోహార్ ఏం చెప్పాడో తెలుసా!

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (11:51 IST)
Shah Rukh Khan, Karan Johar
పెండ్లికాని ప్ర‌సాద్‌లా బాలీవుడ్‌లో నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, యాంక‌ర్‌, న‌టుడు అయిన క‌ర‌ణ్ జోహార్ పురుషుల‌తో సంబంధాలు పెట్టుకుంటాడ‌నే టాక్ విస్త‌రించింది. అందులో భాగంగా బాలీవుడ్ బాద్‌షాతో శారీర‌క సంబంధాలు పెట్టుకున్నాడ‌నేది చాలాకాలంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. క‌ర‌న్ గే గా బాలీవుడ్ చెబుతోంది. అయితే వీరిద్ద‌రి స్టేజీపై ప‌లు ఫంక్ష‌న్ల‌లో క‌లిసిన‌ప్పుడు ముద్దు పెట్టుకోవ‌డాలు జ‌రిగాయి. వాటి ఆధారంగా చాలా క‌థ‌నాలు విస్త‌రించాయి కూడా.
 
ఈ విష‌య‌మై చాలాకాలంగా వ‌స్తున్న వార్త‌ల‌ను ఫుల్‌స్టాప్ పెడుతూ క‌ర‌ణ్ జోహార్ `యాన్ అన్ సూట‌బుల్ బాయ్‌` అనే పుస్త‌కాన్ని రాశాడు. ఇందులో ఆయ‌న చెప్పాల‌నుకున్న‌వి చెప్పేశాడు. అందులో షారూఖ్ గురించి రాశాడు. ఆమ‌ధ్య ఓ యాంక‌ర్‌కూడా న‌న్ను అడిగింది. షారూఖ్‌తో ప‌డ‌క‌సుఖం పొందారా! అని దానికి నేను ఆశ్చ‌ర్య‌పోయాను. షాక్ అయ్యాను. గుండె పిండేసినంత‌యింది. షారూఖ్ నాకు తండ్రిలాంటివాడు. అన్న‌లా ఓదార్చేవాడు. ఇదే మీ అన్న‌తో నువ్వు సెక్స్ చేస్తావా! అని వెంట‌నే ఆ యాంక‌ర్‌ను అడిగేశాను అంటూ బుక్‌లో రాశాడు. మ‌గ‌వాడు పెండ్లి చేసుకోక‌పోతే గే కింద లెక్కేనా. శృంగారం అనేది ఇద్ద‌రు మ‌న‌సుల‌తో చేసేది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇలాంటి ప్ర‌శ్న‌లు న‌న్ను చాలా బాధించాయి.. అంటూ వివ‌రించారు. ఇది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం