Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమ‌కు అలీపై నరికేయాలనేంత‌ కోపం వచ్చివుంటుంది.. దివ్యవాణి

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (12:56 IST)
కమెడియన్ అలీ పేరు వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. తాజాగా కమెడియన్‌ అలీ పేరు మళ్లీ ఇండస్ట్రీలో అందరి నోళ్లలో నానుతోంది. ఈ మధ్య జరిగిన లవర్స్ డే ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అలీ. 
 
ఈ వివాదంపై సీనియర్ నటి దివ్యవాణి స్పందించింది. కొన్నేళ్ల కింద అలీతో కలిసి ఒక కార్యక్రమం చేసినప్పుడు... తనతో కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడని కానీ అలీ ఏంటో తనకు తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోయానని దివ్యవాణి చెప్పింది. 
 
నిజానికి ఆయన మనసులో ఎలాంటి ఉద్దేశాలు లేకపోయినా కూడా అలా అనుకోకుండా నోరుజారి వివాదాల్లో ఇరుక్కోవడం బాగా అలవాటు అయిపోయిందని దివ్యవాణి తెలిపింది. 
 
ఒక సోదరుడుగా భావించి అలీని ఎవరు ఇండస్ట్రీలో ఏమీ అనరని చాలా మంచివాడు అని చెప్పింది దివ్యవాణి. కాకపోతే, అలా ఫంక్షన్‌లో మాట్లాడటాన్ని అలీ కూడా తగ్గించుకోవాలని.. అది తన గౌరవాన్ని తగ్గించేలా వుంటుందని దివ్య చెప్పింది. 
 
లవర్స్ డే రిలీజ్ వేడుకలో కూడా అలీ మాటలు విన్న తర్వాత కచ్చితంగా సుమ‌కు అత‌న్ని నరికేయాలనేంత‌ కోపం వచ్చివుంటుంది.. కానీ అన్నలా భావించి పైకి ఏమీ చెప్పలేదు కదా అని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments