Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లామర్ నటి దిశాపటానీ రాక్సీగా కల్కి లుక్ వచ్చేసింది

డీవీ
గురువారం, 13 జూన్ 2024 (12:24 IST)
Disha Patani look
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అభిమానులను అరించే దిశాపటానీ నేడు పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్బంగా ఆమె లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గోడకు ఆనుకుని సెక్సీ ఫోజ్ తో అలరించే దిశా కల్కిలో ప్రభాస్ కు లవర్ గా నటిస్తుందని తెలుస్తోంది. ట్రైలర్ లో కూడా ఓ షాట్ లో ఆమె మెరుస్తుంది. 
 
ఇక లక్కి సినిమాలో పలు యాక్షన్ ఎపిసోడ్స్ వున్నాయి. దానికి దిశా పటానీ న్యాయం చేసిందని చిత్ర యూనిట్ చెబుతోంది. పురాణాల్లలో చెప్పినట్లుగా ఆదిలో నగరం కాశీ అనంతంలో కూడా కాశీ వుంటుందని తెలియజేసే డైలాగ్ తో కల్కి ట్రైలర్ వుంది. మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి హాలీవుడ్ శైలిలో ఈ సినిమాను తెరకెక్కించారు నాగ్ అశ్విన్.
 
ఇప్పటికే ఇందులో నటించిన నటీనటుల లుక్ లను కూడా చిత్రయూనిట్ సందర్భానుసారంగా విడుదల చేసింది. ఇటీవలే బుజ్జి అనే కారును కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నేడు రాక్సీగా దిశాపటానీ లుక్ విడుదలచేసింది. ఈ లుక్ కు సోషల్ మీడియాలో అభిమానులు సెక్సీ గా వుందంటూ కితాబిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం