Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్ బ్యాక్ డ్రాప్‌లో రొరి చిత్ర లుక్ ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు మారుతి

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:58 IST)
Rory look
భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌ర్ సినిమాతో అంద‌రికి సుప‌రిచితుడైన చ‌ర‌ణ్ హీరోగా క‌రిష్మా హీరోయిన్‌గా చ‌ర‌ణ్ రొరి ద‌ర్శ‌క‌త్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం `రొరి`. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో లెజెండ్ కొటా శ్రీనివాస‌రావు, జ‌య‌ప్ర‌కాష్‌, దేవిప్ర‌సాద్ లాంటి ప్యాడింగ్ న‌టీన‌టుల‌తో అత్యంత భారీగా తెర‌కెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నిర్మాత హీరో చ‌ర‌ణ్ రోరి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా చిత్రం మొద‌టి లుక్‌ను  క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల చేశారు.
 
ఈ సంద‌ర్బంగా చ‌ర‌ణ్ రోరి మాట్లాడుతూ, ఈ చిత్ర క‌థ హైద‌రాబాద్ పోలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే కుర్రాడి క‌ధ‌, అనుకోని పరిస్థితుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్‌కు వెళ్ళాల్సివ‌చ్చింది, అక్క‌డ కొంత‌మంది హిందువుల‌ని క‌లిసి వారి క‌ష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వ‌చ్చాడా లేదా అనేది ఈ చిత్ర క‌థ‌, ఈ చిత్ర క‌థ‌నం ఆద్యంతం ఉత్కంఠ భ‌రితం గా వుంటుంది. త్వ‌ర‌లో టీజ‌ర్‌ని ట్రైల‌ర్‌ని విడుద‌ల చేస్తామ‌ని అన్నారు.
 
న‌టీన‌టులు..
చ‌ర‌ణ్ రొరి, క‌రిష్మా, కొటా శ్రీనివాస‌రావు, జ‌య‌ప్ర‌కాష్‌, దేవిప్ర‌సాద్‌, కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్, సూర్య‌, ముఖ్తార్ఖాన్‌, బ్యాంక్ సూర్య‌, చ‌ర‌ణ్‌దీప్‌, ఫ‌ణికాంత్‌, వేణుగోపాల్‌, ప్ర‌స‌న్న‌, ర‌విప్ర‌కాష్‌,ఆలీ రెజా, స‌మ్మెట గాంధి, రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రులు
సాంకేతికనిపుణులు..
మ్యూజిక్‌.. భీమ్స్ సెసిరొలియో
ఫోటోగ్ర‌ఫి.. ధాశ‌ర‌ది శివేంద్ర‌
ఎడిట‌ర్‌.. కార్తిక్ శ్రీనివాస్‌
ఆర్ట్‌.. హ‌రిక పొట్ట‌
నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం.. చ‌ర‌ణ్ రోరి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభుత్వ టీచర్లు అనుకుంటే ప్రైవేట్ స్కూల్స్ మూతపడతాయ్: నారా లోకేష్ (video)

వర్రా రవీంద్రా రెడ్డిని అరబ్ దేశాల్లో అయితే రోడ్లపై కొట్టి చంపేస్తారు : డీఐజీ ప్రవీణ్ (Video)

మూడు కాకుంటే 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు.. మీకొచ్చిన నొప్పేంటి : నటుడు సుమన్ (Video)

ప్రధాని మోడీ బ్యాగులనూ ఈసీ అధికారులు తనిఖీ చేయాలి : ఉద్ధవ్ ఠాక్రే (Video)

డ్రోన్ల సాయంతో గంజాయి పంటలు ధ్వంసం... సూపర్ ఐడియా ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments