X
Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూత
Webdunia
సోమవారం, 4 జులై 2022 (19:10 IST)
Tarun Majumdar
ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఈయనకు డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ఇంతలోనే ఈయన అవయవాలేవి స్పందించకపోవడంతో ఈయన చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేశారు.
ఈయన వయసు 92 సంవత్సరాలు. 1960 దశకంతో పాటు 70.80లలో ఈయన తెరకెక్కించిన చిత్రాలు బెంగాలీ చిత్రసీమలో సంచనలనం రేపాయి.
ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో తెరెక్కిన పాల్ తక్, కుహెలి, బాలికా బధు, దాదర్ కీర్తి, శ్రీమాన్ పృథ్వీరాజ్ వంటి సినిమాలు అప్పటి తరం ప్రేక్షకులను అలరించాయి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
అంగన్వాడీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి
మీనా భర్తకు లివర్ ఇన్ఫెక్షన్... పావురాల మలమూత్ర విసర్జన వల్ల సోకిందట...
సీనియర్ నటి మీనా భర్త కన్నుమూత
కేసీఆర్‌పై ఫైర్ అయిన కేఏపాల్... మహిళలను రాష్ట్రపతి ఎంపికపై హర్షం
తేజ కొత్త చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్
అన్నీ చూడండి
తాజా వార్తలు
35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!
భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త
లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు
అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)
హరిహర వీరమల్లును అలా వాడుకున్న బీఆర్ఎస్.. కేటీఆర్ నవ్వుతూ..? (video)
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?
తర్వాతి కథనం
బింబిసార ట్రైలర్ విడుదల -టెరిఫిక్ రెస్పాన్స్
Show comments