Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను అంత మాట అనేసిన సుకుమార్...?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (13:01 IST)
దర్శకుడు సుకుమార్.. సమంత వచ్చాక చైతూతో మాటల్లేవంటున్నాడు. సమంత వచ్చిన తరువాత చైతూ తనతో అంతగా మాట్లాడం లేదని సుకుమార్ చెప్పుకొచ్చారు. రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమాలను ఫిల్మ్ ఇండస్ట్రీకి అందజేసిన సుకుమార్ సమంతపై ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
 
చందుమెుండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ నటించిన సవ్యసాచి చిత్రం ట్రైలర్‌ను సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలను తాను ఎప్పుడూ చేయలేదని, ఇప్పటివరకు ఇలాంటి భారతీయ సినిమా స్క్రీన్‌పై రాలేదన్నారు. తాను ఈ సినిమా చేయనందుకు తనకు అసూయగా వుందని చెప్పుకొచ్చాడు. 
 
అలాగే ఈ సినిమా హీరో నాగచైతన్యను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సినిమాలో చైతూ చాలా అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని చెప్పాడు. 100% లవ్ సినిమా తరువాత తాను, చైతూ తరచుగా కలిసేవాళ్లమని.. అయితే సమంత వచ్చిన తరువాత చైతూను కలవడం వీలుకాలేదని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments