Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కుమార్‌తో శంకర్ కుమార్తె జోడీ?

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:58 IST)
Aditi Shankar
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఊపిరి ఫేమ్ కార్తితో ఓ సినిమాతో తమిళ తెరకు పరిచయం కానున్న శంకర్ కుమార్తె అదితి.. మరో ఆఫర్ కొట్టేసింది. కార్తీ సినిమా సెట్స్ పై ఉండగానే అదితి మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
'కరోనా కుమార్' అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ఆమె శింబు జోడీగా సందడి చేయనుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి గోకుల్ దర్శకత్వం వహించనున్నాడు.
 
ప్రస్తుతం శింబు .. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తి కాగానే 'కరోనా కుమార్' సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments