Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు జామకాయలు ఎంత ఇష్టమో... నాకు అమ్మాయిల కాళ్లంటే టేస్ట్ : ఆర్జీవీ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (12:55 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా అది చర్చనీయాంశమే అవుతుంది. తనను కొందరు విమర్శించే వారికి ముక్కుసూటిగానే సమాధానాలు చెప్పే మనస్తత్వం ఆర్జీవీది. ఒక్కోసారి ఆయన పోస్ట్ చేసే వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు విని ప్రతి ఒక్కరూ విస్మయానికి చేస్తున్నాయి. పైగా, ఆర్జీవీ తాజాగా ఆయన ఒక ఆఫీసును ప్రారంభించారు. "ఆర్జీవీ డెన్" పేరుతో దీన్ని తెరిచారు. 
 
ఇదే అంశంపై ఆయన తాజాగా మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో నా సినిమాలేవీ లాభాలు తేలేదు. ఇంత పెద్ద ఆఫీస్ బిల్డింగ్ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడుగుతున్నారు. నాకు దావూద్ ఇబ్రహీం ఇచ్చాడు అంటూ సమాధానమిచ్చాడు. నాకు ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు.. ఎందుకు ఇవ్వాలి? అని ఎదురు ప్రశ్నవేశారు. 
 
పైగా, అమ్మాయిల కాళ్ల నాకడమేమిటని అడుగుతున్నారు. నాకు కాళ్ల టేస్టు అంటే ఇష్టం. మీకు జామకాయలు అంటే ఎలా ఇష్టమో... అలాగా. అయినా నా యిష్టం వచ్చినట్టుగా బతుకుతా. నాకు నచ్చినట్టు చేస్తా అని ఇప్పటికే వెయ్యిసార్లు చెప్పాను. అయినా మళ్లీ మళ్లీ ఎందుకండీ అవే ప్రశ్నలు అడుగుతారు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments