Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిష్‌కు భార్య ముద్దు పెడుతుంటే.. శ్రియా గొంతునొక్కింది.. ఎందుకు?

బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఈవెంట్ ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తక్కువ వ్యవధిలోనే దర్శకుడు క్రిష్ తెరకెక

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (15:12 IST)
బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఈవెంట్ ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తక్కువ వ్యవధిలోనే దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ షూటింగ్‌ గ్యాప్‌లోనే ఆయన పెళ్లి చేసుకున్నారు. వెంటనే మళ్లీ షూటింగ్‌కు హాజరైపోయారు. పట్టుమని పదిరోజులు కూడా భార్యతో గడపలేదు. 
 
ఈ నేపథ్యంలో శాతకర్ణి ఆడియో వేడుక సందర్భంగా తీసిన ఓ ఫోటో ఆసక్తికరంగా మారింది. ఓ అమ్మాయి.. క్రిష్‌కు ముద్దు పెడుతుంటే.. హీరోయిన్ శ్రియ క్రిష్ గొంతు పట్టుకుని నొక్కేస్తుంది. ఇంతకీ ఫోటోలో క్రిష్‌కు ముద్దెట్టింది.. ఆయన భార్యే. కాగా, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన భార్య అందించిన సహకారం మరువలేనిదని క్రిష్ శాతకర్ణి ఆడియో వేడుకలో తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయ్యింది. అంతకుముందు శ్రియ గొంతును క్రిష్ నొక్కినట్లు ఫోటోలు రిలీజయ్యాయి. ఈ ఫోటోను షూటింగ్‌లో తీశారు. ప్రస్తుతం ఇదే తరహాలో క్రిష్ గొంతును శ్రియ నొక్కేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments