షూటింగ్ ల పై దిల్‌రాజు వివ‌ర‌ణ కొత్త ఆలోచ‌న రేకెత్తిస్తోంది

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (16:01 IST)
Dilraju,
షూటింగ్‌లు బంద్ అంటూ అన్ని మాట‌లు అంద‌రికీ చెప్పిన తెలుగు సినిమా నిర్మాత‌ల పెద్ద దిక్కు దిల్‌రాజు మాత్రం త‌న సినిమా షూటింగ్ జ‌రుపుకుంటున్నాడు. ఈ విష‌య‌మై ప‌లువురు ప్ర‌శ్న‌లు కురిపిస్తే ఆయ‌న అందుకు వివ‌ర‌ణ ఇచ్చారు.
 
దిల్‌రాజు పాన్ ఇండియా సినిమా షూటింగ్ చేస్తున్నాడు. త‌మిళ హీరో విజ‌య్‌తో చేస్తున్నాడు. ఈ విష‌యాన్ని చెబుతూ,  నా సినిమా షూటింగ్ జరిగేది తమిళం లో విజయ్ తో. తెలుగు సినిమాలు మాత్రమే బంద్. నేను ఎటువంటి తెలుగు సినిమా షూటింగ్ లు చెయ్యండంలేదు అంటూ దిల్ రాజు వివరణ ఇచ్చారు.
 
దీనిపై సినీమా ప్ర‌ముఖులు వ్యాఖ్యానిస్తూ, తెలుగులో షూటింగ్ జ‌ర‌గ‌వు. అయితే ఇత‌ర రాష్ట్రంల‌లో షూటింగ్‌లు జ‌రుపుకోవ‌చ్చ‌ని దిల్‌రాజుగారే చెప్ప‌డం వారిలో జోష్ నింపింది. అంటే దాదాపు పెద్ద సినిమాల‌న్నీ ఇత‌ర చోట్ల జ‌రుగుతుంటాయి. ఒక‌ర‌కంగా తెలుగులో కొద్దికాలం షూటింగ్‌లు నిలిచిపోతే ఇత‌ర బాష‌ల‌చోట్ల జ‌రుపుకోవ‌చ్చ‌ని ఆ దిశ‌గా ప్లాన్ చేసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. పాన్ ఇండియా పుణ్య‌మా అని ఇప్పుడు రెండుమూడు భాష‌ల్లో సినిమాలు తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments