Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు ఇది నిజమేనా..?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (16:31 IST)
యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీలో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో చైతు సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన లవ్ స్టోరీ కరోనా వలన వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది ఇంకా క్లారిటీ లేదు.
 
ఇదిలావుంటే... ఈ సినిమా తర్వాత చైతు మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో సినిమా చేయనున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. అఫిషియల్‌గా ఇంకా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు.
 
 తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... విక్రమ్ కుమార్ 13 బి అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 
 
చైతన్యతో చేసే సినిమా 13బి సినిమాకి సీక్వెల్ అని టాక్ వినిపిస్తోంది. స్ర్కిప్ట్ వర్క్ పూర్తయ్యిందని.. లాక్ డౌన్ ఎత్తేసి.. షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే.. షూటింగ్ స్టార్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. చైతన్య - విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో రూపొందే ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నారు.
 
గతంలో నాగచైతన్యను హీరోగా పరిచయం చేస్తూ.. జోష్ సినిమాని నిర్మించారు దిల్ రాజు. ఆ సినిమా ప్రేక్షకులును ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరి.. చైతన్యతో ఈసారి చేస్తున్న సినిమాతో అయినా దిల్ రాజు విజయం సాధిస్తారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments