రెండు సినిమాలకు 25 కోట్లు నష్టపోయిన దిల్ రాజు అందుకే ఇలా చేశాడా !

డీవీ
గురువారం, 25 జనవరి 2024 (17:39 IST)
Dil Raju
పంపిణీదారుడిగా, నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా వున్న దిల్ రాజు ఎత్తుపల్లాలు చూశారు. ఓ సినిమాలో వస్తే మరో సినిమాలో పోతుంటాయి. ఒక్కోసారి వరుస ప్లాప్ లతో కోట్లు నష్టపోతుంటాయి. మరి అవన్నీ సంపాదించుకోవాలంటే ఎట్లా? ఏదో  ఒకటి చేయాలి. అలా అని చట్టబద్ధంగా ఎటువంటి పనులు చేయను అని తేల్చిచెబుతున్నాడు దిల్ రాజు. తాజాగా గుంటూరు కారం సినిమా థియేటర్ల విషయంలో కలెక్షన్ల కాంట్రవర్సీ గురించి ఇటీవలే నిర్మాత వంశీ తెలుపుతూ, ఈ కలెక్షన్లు ఫేక్ కాదు అని చెప్పారు.
 
ఇక దిల్ రాజు అయితే నేను పంపిణీదారుడిగా రెండు సినిమాలకు కలిపి 25 కోట్లు నష్టపోయాను అంటూ. మహేష్ బాబు, మురగ దాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ తో 12  కోట్లు నష్టపోయాను. చిన్నబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో తీసిన సినిమా అజ్జాతవాసి  ఫ్యాన్సీ రేటుకు కొన్నాను. దాంతో 25 కోట్లు పోగొట్టుకున్నానంటూ ఓ ఇంటర్వూలో తెలిపారు. మరి అందుకేనా గుంటూరు కారంలో వాటిని రాబట్టుకోవాలని థియేటర్లు ఎక్కువ తీసుకున్నారనే ప్రశ్నకు నవ్వుతూ.. నేను ఏమి చెప్పినా మీరు ఏదో రాసేస్తారు. రాసుకోండి. నిజం నాకు తెలుసు అంటూ ముక్తసరిగా ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments