Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా కైఫ్ పెళ్లి సందడి.. తెల్లచీరలో మల్లీశ్వరి.. రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందా?

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (22:39 IST)
katrina_vicky
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి సందడి మొదలైంది. ఆమె తెలుపు రంగు చీరలో మెరిసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్‌, డబుల్ స్ట్రాప్‌లతో నెక్, చెవిరింగులు, సింగిల్ టో హీల్స్, బ్రేస్ లెట్ భలేగున్నాయి. తెల్లచీరలో కత్రినా మంచుతో నిండిన దేవతలా కనిపించింది. మెరిసే చర్మం, గులాబీ బుగ్గలు, ఐలైనర్, ఐ షాడో, తెలిసీ తెలియని లిప్ షేడ్ ఆమె గ్లామర్‌ను పెంచేసింది. 
 
ఇకపోతే.. కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లి వేడుకలు ఇలా జరుగున్నాయి. డిసెంబర్ 7వ తేదీన సంగీత్ ఫంక్షన్‌ను నిర్వహిస్తారు. డిసెంబర్ 8వ తేదీన మెహందీ కార్యక్రమం ఉంటుంది. డిసెంబర్ 9వ తేదీన పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. డిసెంబర్ 10వ తేదీన రిసెప్షన్ జరుగుతుంది.
 
కత్రినా కైఫ్, వికీ కౌశల్ పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని 14వ శతాబ్దం నాటి కోటలో అంగరంగవైభవంగా జరుగబోతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌కు వికీ కౌశల్, కత్రినాల కుటుంబాలు చేరుకున్నాయి. 
 
అలాగే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి సందడిలో భాగంగా ఆమె తెలుపు రంగు చీరలో మెరిసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్‌, డబుల్ స్ట్రాప్‌లతో నెక్, చెవిరింగులు, సింగిల్ టో హీల్స్, బ్రేస్ లెట్ భలేగున్నాయి. తెల్లచీరలో కత్రినా మంచుతో నిండిన దేవతలా కనిపించింది. 
 
మెరిసే చర్మం, గులాబీ బుగ్గలు, ఐలైనర్, ఐ షాడో, తెలిసీ తెలియని లిప్ షేడ్ ఆమె గ్లామర్‌ను పెంచేసింది. కత్రినా ఆదివారం సాయంత్రం విక్కీ ఇంటి వెలుపల ఇలా కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments