Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నా చిట్టితండ్రి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో'' .. హీరో ధనుష్

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం తమిళ స్టార్‌ ధనుష్‌తో 2004 నవంబర్‌ 18న జరిగింది. ఈ దంపతులకు యాత్రా అనే కుమారుడున్నాడు. అక్టోబర్ 10న పుట్టినరోజు. ఈ సందర్భంగా ధనుష్‌ తన కుమారుడి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (12:35 IST)
తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం తమిళ స్టార్‌ ధనుష్‌తో 2004 నవంబర్‌ 18న జరిగింది. ఈ దంపతులకు యాత్రా అనే కుమారుడున్నాడు. అక్టోబర్ 10న పుట్టినరోజు. ఈ సందర్భంగా ధనుష్‌ తన కుమారుడితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించిన ఫొటోను ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 
 
''నా చిట్టితండ్రి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో'' అంటూ ధనుష్ తన కుమారుడి గురించి ఫేస్‌బుక్ ఖాతాలో కామెంట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కుమారుడి గురించి ఈ విధంగా పోస్ట్ చేశాడు. త‌న కుమారుడి మనసు బొమ్మల నుంచి గాడ్జెట్లపై మళ్లిందని, త‌న కొడుకు అప్పుడే పెద్దవాడైపోయాడో... హ్యాపీ బర్త్‌డే యాత్రా..'' అంటూ ధనుష్‌ కుమారుడితో జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments