Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువు ఎంత ప్రమాదకరమో దేవర అంతకంటే ప్రమాదకరం

Webdunia
సోమవారం, 13 నవంబరు 2023 (17:49 IST)
Devara latest
ఎన్.టి.ఆర్. నటిస్తున్న దేవర సినిమా ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరం చేస్తున్నారు. శత్రువు ఎంత ప్రమాదకరమో దేవర అంతకంటే ప్రమాదకరం.. అనే కాప్షన్ తో చిత్ర యూనిట్ కొటేషన్ పోస్ట్ చేసింది. సముద్రంలో రక్తపుతో నిండిన నీళ్ళలో దేవర ఆ పక్కనే ఓడ వున్న ఫొటోను పెట్టి శ్రతువు క్రూరుడు అయితే అంతకంటే క్రూరత్వంగా హీరో వుండాలనేలా వున్నట్లు హింట్ ఇచ్చారు.
 
అంతేకాకుండా, ఒకవేళ నువ్వు బ్రతికేవుంటే మరణం కంటే ప్రమాదకరమైన అతనినుండి నువ్వు తప్పించుకోవాల్సి ఉంటుంది...ఆ సైతాన్ తో పోరాడుతూ నువ్వే సైతాన్ అవ్వొచ్చు భయానికి కొత్త పేరు ఉంది అదే దేవర అనేలా కోట్ చేశారు. 
 
ఈ సినిమాను 5 ఏప్రిల్ 2024లో విడుదల చేయనున్నారు. అందుకే 150 రోజుల్లో పెద్ద స్క్రీన్‌లలో అత్యంత భారీ ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ హిట్ ఇచ్చారు. జాన్వీకపూర్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ, యుగంధర్ట్, సాబుసిరిల్, శ్రీకర్ ప్రసాద్ సాంకేతిక సిబ్బంది. యువసుధ ఆర్ట్స్ బేనర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments