వర్మ జీఎస్టీ విడుదల: ట్రెండ్ మారిపోయింది.. 10 గంటల్లో 2లక్షల మంది వెతికారు!

వివాదాల పుట్ట, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా జీఎస్టీ అలియాస్‌ గాడ్‌ సెక్స్‌ ట్రూత్.. పోర్న్‌స్టార్‌ మియా మల్కోవాతో తెరకెక్కించిన వీడియో ప్రస్తుతం అనేక వివాదాలను కొనితెచ్చింది. ఇందులో మియాను పూర్తి

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (11:20 IST)
వివాదాల పుట్ట, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా జీఎస్టీ అలియాస్‌ గాడ్‌ సెక్స్‌ ట్రూత్.. పోర్న్‌స్టార్‌ మియా మల్కోవాతో తెరకెక్కించిన వీడియో ప్రస్తుతం అనేక వివాదాలను కొనితెచ్చింది. ఇందులో మియాను పూర్తి నగ్నంగా, పవిత్రంగా చూపించానని, ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. వర్మ జీఎస్టీపై మహిళా సంఘాలు తీవ్రంగా మండితున్న సంగతి తెలిసిందే.
 
అయితే వర్మ చెప్పినట్లుగానే రిపబ్లిక్ డేను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సరిగ్గా 9 గంటలకు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) చిత్రం నెట్టింట్లో విడుదల చేశాడు. అంతకు నిమిషాల ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా సెర్చింజన్ ట్రెండ్స్ మారిపోయాయి. ఈ సినిమా ఎక్కడ ఉందంటూ, లక్షలాది మంది నెట్లో ఎక్కడుందోనని వెతకటం మొదలెట్టారు. 
 
ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా రామ్ గోపాల్ వర్మ వెల్లడించాడు. గత నాలుగు గంటల్లో వరల్డ్ వైడ్ ట్రెండ్ ఇలా ఉందంటూ ఓ గ్రాఫ్‌ను చూపిస్తూ పోస్టు చేశారు. ఈ గ్రాఫ్ 'జీఎస్టీ' కోసం వెతుకుతున్న వారి సంఖ్యను సూచిస్తోంది. పది గంటల సమయంలో దాదాపు 2 లక్షల మంది నెటిజన్లు ఈ సినిమా వీడియో కోసం వెతికారట. ఇక నెట్లో ఈ చిత్రాన్ని చూడాలంటే నిర్మాణ సంస్థ 'స్ట్రయిక్ ఫోర్స్' రూ. 150ని వసూలు చేస్తుందని వర్మ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

40 రోజుల్లో నమాజ్ నేర్చుకోవాలి.. మతం మారిన తర్వాతే వివాహం.. ప్రియురాలికి ప్రియుడు షరతు.. తర్వాత

మరో వ్యక్తితో సన్నిహితంగా వుంటోందని వివాహితను హత్య చేసిన మొదటి ప్రియుడు

రూ.2.7 కోట్ల విలువైన 908 కిలోల గంజాయి స్వాధీనం.. ఎలా పట్టుకున్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం