Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రోసారి ఆసుప‌త్రిలో జాయిన్ అయిన దీపికా ప‌దుకొనె (video)

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (11:07 IST)
Deepika Padukone
బాలీవుడ్ క‌థానాయిక దీపికా ప‌దుకొనె మ‌రోసారి ఆసుప‌త్రిలో జాయిన్ అయింది. దీపికా పదుకొణె సోమవారం రాత్రి అసౌకర్యానికి గురై వెంటనే ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమ‌వారంనాడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావ‌డంతో ఆమె ముంబైలోని బ్రీజ్‌కాండీ ఆసుప‌త్రిలో చేరింద‌ని ఆ త‌ర్వాత ఒక్క‌రోజులేనే డిచార్జ్ అయింద‌ని బాలీవుడ్ మీడియా తెలియ‌జేసింది. చెన్నై ఎక్స్రె్ప్రెస్ త‌ర్వాత షారూఖ్‌లో మ‌రో సినిమా చేసింది. అది జ‌న‌వ‌రిలో విడుద‌లైంది.
 
తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రాజెక్ట్ కె. సినిమా షూటింగ్ స‌మ‌యంలోనూ జూన్‌నెలాఖ‌రున ఆమె ఆసుప‌త్రిలో జాయిన్ అయింది. ఫిలింసిటీలో జ‌రుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో ష‌డెన్‌గా కూల‌బ‌డిపోయింది. వెంట‌నే ఆమెను ద‌గ్గ‌రున్న ఆసుప‌త్రికి చేర్చారు. ఈ విష‌య‌మై చిత్ర నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ, ఆమె బి.పి. స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంది. అంత‌కుమించి ఏమీ లేద‌ని అన్నారు. కానీ ఆయ‌న మాట‌లు ఎవ‌రూ విస్మ‌రించ‌లేదు. ఎందుకంటే త‌న‌కు మాన‌సిక రుగ్మ‌త వుంద‌ని గ‌తంలోనే దీపికా ప్ర‌క‌టించింది.
 
ఈ మానసిక ఆందోళ‌న‌, టెన్ష‌న్ గురించి ప‌లు విధాలుగా దీపిక ట్రీట్ మెంట్ చేసుకుంటుంది. ఏదో తెలీని భ‌యం, ఆందోళ‌న‌, ఒంట‌రి అయిపోతున్నాన‌నే ఫీలింగ్ త‌న‌కు అప్పుడ‌ప్పుడు క‌లుగుతుంద‌ని బాలీవుడ్ నాయిక దీపిక చెప్ప‌డం విశేషం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments