Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ కండల వీరుడు డీసిల్‌ చేతుల్లో నలిగిపోయిన దీపిక... బోరుమంటున్న రణవీర్ సింగ్!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన భామ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఈ భామ 'ట్రిపుల్ ఎక్స్' అనే శృంగార చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర హీరో కండల వీరుడు విన్ డీసిల్. ప్రస్తుతం దీపికా ఈయనగారి చేతుల్లో నలిగిపోత

Webdunia
గురువారం, 28 జులై 2016 (15:09 IST)
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన భామ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఈ భామ 'ట్రిపుల్ ఎక్స్' అనే శృంగార చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర హీరో కండల వీరుడు విన్ డీసిల్. ప్రస్తుతం దీపికా ఈయనగారి చేతుల్లో నలిగిపోతోంది. ఈ మేరకు ఆ భామే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌లా మారింది.
 
ఈ వీడియోను తిలకించిన దీపిక ప్రియుడు, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ బోరున విలపించారట. ఎందుకో తెలుసా? పీకల్లోతు ప్రేమలో మునిగివున్న దీపిక - రణవీర్‌లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరికి ఈ మధ్యే నిశ్చితార్థం కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. 
 
వ్యక్తిగతంగా ఈ జంట ఒకటి కాబోతున్న సమయంలో దీపిక .. హాలీవుడ్ హీరో చేతుల్లో నలిగి పోతున్న వీడియో ఒకటి బయటకు రావడం రణవీర్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ట్రిపుల్ ఎక్స్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వీడియో చూసిన సినీ అభిమానులకు డీసిల్, దీపికా రొమాన్స్ చూసి ముచ్చటేసినా.. రణవీర్ సింగ్ గుర్తొచ్చి పాపం అనిపించక మానదు. 
 
ఎంతో ఆనందంగా ఎంచక్కా డీసిల్ చేతుల్లో ఒదిగిపోయిన ఈ హాట్ భామ తెరవెనుక ఈ హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ఏ స్థాయిలో జరిగిందో ఈ వీడియోతో చెప్పింది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. 'ట్రిపుల్ ఎక్స్ సినిమా తెరవెనుక గొప్పవ్యక్తితో.. ఎంతో ఆనందం' అని కూడా రాసింది. ఇది చదివిన సగటు సినీ అభిమానికే 'పాపం.. రణవీర్' అనిపిస్తే.. మరి రణవీర్ ఈ వీడియో చూస్తే ఎంతగా ఫీలవుతాడో. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments