సెప్టెంబర్ 3న థియేటర్ లలో రెడీ అవుతున్న డియర్ మేఘ

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (18:56 IST)
Dear Megha
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల ''డియర్ మేఘ'' సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అర్జున్ సోమయాజుల మరో కీలక పాత్రల్లో నటించారు. ''డియర్ మేఘ'' చిత్రాన్ని 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డెబ్యూ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా రెడీగా ఉన్నా, థియేటర్ రిలీజ్ కోసం టీమ్ మెంబర్స్ వెయిట్ చేశారు. థియేటర్ లలో విడుదలవుతున్న చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో ''డియర్ మేఘ'' కూడా సిల్వర్ స్క్రీన్ పైనే రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
 
ప్యూర్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా ''డియర్ మేఘ'' సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఈ భావోద్వేగ ప్రేమ కథలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ఫర్మార్మెన్స్ ప్రేక్షకుల మనసును కదిలించబోతోంది.. ''డియర్ మేఘ'' సినిమా ఒక జెన్యూన్ లవ్ ఫీల్ ను ఆడియెన్స్ కు  కలిగిస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతోంది. హరి గౌర కంపోజ్ చేసిన ''డియర్ మేఘ'' పాటలు హిట్ కాగా, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, పీఆర్వో - జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments