Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల‌ 23న ‘దెయ్యాల‌బండి’ రిలీజ్

గతంలో 5 కల‌ర్స్‌ మల్టీమీడియా మూవీ పతాకంపై 'ఏకవీర', 'వెంటాడు-వేటాడు' చిత్రాల‌ను నిర్మించారు శ్రీనివాస్‌ దామెర. తాజాగా 5కల‌ర్స్‌ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఫ్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘హౌల్‌’ అనే

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (16:56 IST)
గతంలో 5 కల‌ర్స్‌ మల్టీమీడియా మూవీ పతాకంపై 'ఏకవీర', 'వెంటాడు-వేటాడు' చిత్రాల‌ను నిర్మించారు శ్రీనివాస్‌ దామెర. తాజాగా 5కల‌ర్స్‌ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఫ్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘హౌల్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాల‌బండి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల‌ 23న దేశ వ్యాప్తంగా విడుదలకానుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ దామెర మాట్లాడుతూ ఈ చిత్ర క‌థ విష‌యానికొస్తే ఒక సిటీ నుంచి బయలుదేరిన ప్యాసింజర్స్‌ ట్రైన్‌ హెవీ రైన్‌ కారణంగా దట్టమైన అడవుల్లో చిక్కుకుపోతుంది. ఆసమయంలో ఆ ట్రైన్‌‌లోకి వింత వింత ఆకారాతో, హాహాకారాలు చేస్తూ కొన్ని దెయ్యాలు ఆ ట్రైనులోకి ఎంటరై అందులోని ప్యాసింజర్స్‌ని ఏవిధంగా చంపాయి? ఏంటి? అన్నది సినిమా కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. 
 
ఇటీవలికాలంలో ఎన్నో హర్రర్‌ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్‌ ఫిలిం. హాలీవుడ్‌లో గతేడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల‌కు నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈ నె 23న ఇండియా వైడ్‌గా విడుద చేస్తున్నాం’’ అన్నారు. ఈడి స్పీర్స్‌, సీన్‌ పెర్ట్వి, హోలీ వెస్టన్‌, షౌనా మెక్‌నాల్డ్‌, ఇల్లియంట్‌ కాన్‌, కాల్విన్‌ డెన్‌, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు: ఫౌల్‌హిత్‌, నిర్వహణ: రాధాకృష్ణ, నిర్మాత: శ్రీనివాస్‌ దామెర. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments