లంచాలు తీసుకుంటే.. క్యాషియర్ హ్యాపీ హ్యాపీ ఎందుకు?

''పై సంపాదన లేని క్యాషియర్ పోస్ట్ దొరికిందేనని ఇన్నాళ్ళూ బాధపడ్డాను.." అన్నాడు సుకుమార్ "అంటే ఇప్పుడు ఆ బాధ లేదా? ఎందుకని ?" అడిగాడు కుమార్ "ఎందుకంటే.. మా ఆఫీసులోని వారంతా లంచాలు తీసుకోవడానికే టైమ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (16:50 IST)
''పై సంపాదన లేని క్యాషియర్ పోస్ట్ దొరికిందేనని ఇన్నాళ్ళూ బాధపడ్డాను.." అన్నాడు సుకుమార్ 
 
"అంటే ఇప్పుడు ఆ బాధ లేదా? ఎందుకని ?" అడిగాడు కుమార్ 
 
"ఎందుకంటే.. మా ఆఫీసులోని వారంతా లంచాలు తీసుకోవడానికే టైమ్ లేక జీతాలని వదిలేస్తున్నారు..!" సంతోషంగా చెప్పాడు సుకుమార్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ ఫోటోషూట్ పిచ్చి పీక్స్, చచ్చినట్లు నీళ్లలో పడివున్న వరుడు, వధువు

అందమైన ఆంటీలతో సరదాగా గడపాలని వుందా.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండంటూ...

ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పాయింట్ వద్ద మంటలు.. పేలిన సిలిండర్లు.. ఏడుగురు మృతి

హనీ ట్రాప్‌ పట్ల జాగ్రత్త.. 1930కు డయల్ చేయండి.. లింకులతో జాగ్రత్త.. సజ్జనార్

కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?

భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

తర్వాతి కథనం
Show comments