Webdunia - Bharat's app for daily news and videos

Install App

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (17:40 IST)
Thaman SpiceTour
ఈ ఏడాది గుంటూరు కారంతో పాటల పరంగా హిట్ కొట్టిన సంగీత దర్శకుడు థమన్ అదే స్పూర్తితో డల్లాస్ లో స్పైసీ టూర్ వేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. డల్లాస్, అలెన్ ఈవెంట్ సెంటర్‌లో మీ జూన్ 1వ తేదీని మసాలా దిద్దడానికి సిద్ధంగా ఉండండి!మేము వైబ్ చేస్తున్నప్పుడు మరపురాని రాత్రి కోసం మాతో చేరండి. ఈ సీజన్‌లోని హాటెస్ట్ టూర్‌ని మిస్ అవ్వకండి అంటూ ట్వీట్ చేశాడు.
 
 “గుంటూరు కారం” మహేష్ బాబు కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ఆల్బమ్ లో ఉన్న సాంగ్ సినిమాలో లేని సాంగ్ 7వ సాంగ్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ, థమన్ ఇచ్చిన ఓ మిరపకాయ్ హింట్ తో ఖచ్చితంగా ఇది గుంటూరు కారం 7వ పాట కోసమే అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యిపోయారు. అయితే ఆ పాటను డల్లాస్ లో విడుదలచేస్తాడేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

తాలిబన్ పాలిత దేశంలో ప్రకృతి ప్రళయం... వందల్లో మృతులు

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments