'గజ' బాధితులకు "2.O" యూనిట్ భారీ విరాళం...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:06 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 2.O. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చిన్నవార్త కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
తాజాగా, తమిళనాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాలను గజ తుఫాను అతలాకుతలం చేసింది. అపార ఆస్తినష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అనేక మంది ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు తమవంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. 
 
ఈ కోవలో 2.O చిత్ర నిర్మాతలు ఏకంగా రూ.1.01 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, చిత్ర దర్శకుడు శంకర్ రూ.10 లక్షలు, హీరో రజినీకాంత్ 50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments