Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌తో సైబర్ ముప్పు.. క్రిడిట్ కార్డ్ వివరాలిచ్చారో?

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (10:06 IST)
స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' అనే చిత్రం స్పైడర్ మ్యాన్ సిరీస్‌గా విడుదలైంది. అయితే, సైబర్ మోసగాళ్లు ఈ చిత్రం సాయంతో వల విసిరినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కీ వెల్లడించింది.
 
ఈ సినిమాను విడుదలకు ముందే చూడొచ్చంటూ మోసగాళ్లు ఇంటర్నెట్‌లో స్పైడర్ మ్యాన్ అభిమానులను ఊరిస్తూ కొన్ని వెబ్ సైట్ల లింకులు ఉంచారని తెలిపింది. ఆ లింకులను క్లిక్ చేయగానే, మీ వివరాలు నమోదు చేసుకోండి అంటూ కొన్ని సూచనలు కనిపిస్తాయని, వారు చెప్పినట్టే రిజిస్టర్ చేసుకుంటే అంతే సంగతులు అని పేర్కొంది.
 
ఆ వివరాల్లో భాగంగా క్రెడిట్ కార్డు వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. ఇంకేముంది, రిజిస్ట్రేషన్ పూర్తయిన కాసేపటికే వారి ఖాతాలో ఉన్న మొత్తం కూడా ఖాళీ అవుతుందని, క్రెడిట్ కార్డు వివరాలు దొంగిలించిన సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి కాజేస్తున్నారని కాస్పర్ స్కీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments