Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు తీర్పు హ్యాపీగా వుంది - సాయిప‌ల్ల‌వి

Webdunia
సోమవారం, 11 జులై 2022 (15:09 IST)
Saipallavi
హీరోయిన్ సాయిప‌ల్ల‌వి న‌టించిన `విరాట‌ప‌ర్వం` స‌మ‌యంలో గోహ‌త్య‌, కాశ్మీర్ పండిట్ ఊచ‌కోత గురించి వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై ఆమెపై భ‌జ‌రంగ‌ద‌ళ్ హైద‌రాబాద్ లో కేసు నమోదు చేశారు.  ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కశ్మీర్ పండిట్ల మారణ హోమాన్ని ముస్లిం డ్రైవర్‌పై దాడితో పోల్చుతూ ఆమె చేసిన కామెంట్స్‌పై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలిజం, హింస తదితర అంశాల గురించి సాయి పల్లవి మాట్లాడుతూ , అందరూ మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారు. మనం కూడా అలా చేయకూడదు. మాన‌వీయ‌కోనంలో ఆలోచించాలని తెలిపింది. ఆమెపై పెట్టిన కేసు గురించి సోమ‌వారంనాడు సాయిప‌ల్ల‌వికి ప్ర‌శ్న ఎదురైంది. 
 
ఆమె ఈవిధంగా వివ‌ర‌ణ ఇచ్చింది. నాకు తెలుగు బాగానే వ‌చ్చు. మాట్లాడ‌తాను. హిందీ స‌రిగ్గా రాదు. ఇంగ్లీషులో మాట్లాడ‌తాను. నేను మాట్లాడిన ఆంగ్ల‌ప‌దాల‌ను అర్థం మారేలా కొంద‌రు రాసి వుండ‌వ‌చ్చు. అందుకే నాపై వేసిన కేసును హైకోర్టుకూడా ప‌రిశీలించి కొట్టివేసింది. అందుకే హ్యాపీగా నేను మీముందు న‌వ్వుతూ మాట్లాడుతున్నాను. నేను కోర్టు డ్రామా నేప‌థ్యంలో సాగే `గార్గి` సినిమాలో న‌టించాను.త‌ప్ప‌కుండా చూసి ఆనందించండి అంటూ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments