Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రోచ‌రిత్ర‌లాంటి సినిమా తీయ‌లేక‌పోయా- అశ్వ‌నీద‌త్‌

Webdunia
సోమవారం, 25 జులై 2022 (15:10 IST)
Ashwaneedhat,
అగ్ర‌హీరోల‌తో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు తీశాను. కానీ ప్యూర్ ప్రేమ‌క‌థ‌తో సినిమా తీయ‌లేదు. ఆ లోటు `సీతారామం` తీర్చింది అని వైజ‌యంతి మూవీస్ అధినేత సి. అశ్వ‌నీద‌త్ అన్నారు. సోమ‌వారంనాడు చిత్ర ట్రైల‌ర్ హైద‌రాబాద్‌లో విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ, ఎన్నో హిట్లు ఇచ్చాను. కానీ మ‌రోచ‌రిత్ర‌, గీతాంజ‌లి లాంటి సినిమాలు చూసిన‌ప్పుడు ఇలాంటి ప్రేమ‌క‌థ‌ను తీయాల‌నిపించేది. కానీ సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్ప‌టికి కుదిరింది. అదే సీతారామం అని తెలిపారు.
 
హీరోయిన్ ర‌ష్మిక మండ‌న్న మాట్లాడుతూ, నేనింత‌వ‌ర‌కు చేయ‌ని పాత్ర ఇందులో చేశాను. రెబ‌ల్‌గానూ వైటెంట్‌గాను నా పాత్ర వుంటుంది. ఈ క‌థ విన్న‌ప్పుడు న‌న్ను ఏ షేడ్‌లో చూస్తారోలేదోన‌ని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడితో చెప్పాను. త‌ప్ప‌కుండా చూస్తార‌ని చెప్పారు. ఈరోజు ట్రైల‌ర్‌లో నా పాత్ర ఎలా వుంటుందో తెలిసిపోయింది. రేపు థియేట‌ర్ల‌లో మీరు చూసి ఎంక‌రేజ్ చేయండి అని తెలిపారు.
 
దుల్క‌న్ స‌ల్మాన్ మాట్లాడుతూ, చ‌క్క‌టి ప్రేమ‌క‌థా చిత్రం దృశ్య‌కావ్యంగా వుంటుంద‌ని తెలిపారు. సుమంత్ మాట్లాడుతూ, 150 పేజీలు చ‌దివాక నాకు మంచి దృశ్య‌కావ్యంగా అనిపించింది. నేను గ‌తంలో సీతారాముల క‌ళ్యాణం చేశాను. అలాగే ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ సీతారామం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments