Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో నీతులు చెప్పే నాగబాబు.. ఇంట్లో కుమార్తెను గాలికొదిలేశారు : శ్రీరెడ్డి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:40 IST)
వివాదాస్పద నటి, హాట్ బ్యూటీ శ్రీరెడ్డి మరోమారు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా, మెగా డాటర్ నిహారిక విడాకులపై ఆమె స్పందించారు. నిహారిక - చైతన్య జొన్నలగడ్డకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అనేక మంది నిహారికను టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఇపుడు శ్రీరెడ్డి కూడా చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లో నీతులు చెప్పే మెగా బ్రదర్ నాగబాబు... తన ఇంట్లో కుమార్తెను మాత్రం గాలికి వదిలేశారన్నారు. కుమార్తెను నియంత్రణలో పెట్టుకోలేని వ్యక్తి రాజకీయాల్లో ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. పైగా, ఆ నిహారిక తనకే పెళ్లయినట్టుగా పెద్ద బిల్డప్ కొట్టిందన్నారు. కానీ, ఇపుడు విడిపోయాక లెక్కనే లేదు. 
 
ఆ మెగా కూతుర్లందరికీ ఇలానే పొగరు ఎక్కువ. భర్తలను అస్సలు పట్టించుకోరు. అందుకే వారందరికీ విడాకులు తీసుకుంటున్నారు. భర్తతో విడిపోయాక సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ తిరుగుతుంటారు. ఇలా తిరిగితే ఏ మగాడికైనా కోపం వస్తుంది. అందుకే చైతన్య విడాకులకు అప్లై చేసుకున్నాడు. అనవసరంగా నిహారికను పెళ్లి చేసుకుని చైతన్య మోసపోయాడు అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments