Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చెన్నై చంద్రం'పై నిర్మాత ఫిర్యాదు.. ఎందుకంటే...

చెన్నై చంద్రంగా పేరుగాంచిన నటి త్రిష ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై ఓ తమిళ నిర్మాత ఫిర్యాదు చేశాడు. 'సామి 2' చిత్ర నిర్మాత శిబు థమీన్స్ నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (16:46 IST)
చెన్నై చంద్రంగా పేరుగాంచిన నటి త్రిష ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై ఓ తమిళ నిర్మాత ఫిర్యాదు చేశాడు. 'సామి 2' చిత్ర నిర్మాత శిబు థమీన్స్ నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
గత  2003లో విక్రమ్ హీరోగా వచ్చిన చిత్ర 'సామి'. ఈ చిత్రం చిత్రానికి సీక్వెల్‌గా 'సామి 2' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిషని కథానాయికగా ఎంచుకున్నారు. కొద్ది రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఈ అమ్మడు ఇతర కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది. 
 
ఈ నేపథ్యంలో కథానాయికగా కీర్తి సురేష్‌ను సెలక్ట్ చేశారు. అయితే సినిమా నుండి అర్ధంతరంగా తప్పుకొని తమని చాలా నష్టపరచిన త్రిషపై కఠిన చర్యలు తీసుకోవాలని శిబు నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడట. మరి దీనిపై నడిఘర్ సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments