Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తుపట్టలేనంత సన్నగా మారిపోయిన హాస్యనటి, ఎందుకని?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (17:34 IST)
ఎవరైనా లావుగా ఉండి ఉన్నట్లుండి సన్నగా అయిపోతే ఆశ్చర్యపోతూ ఉంటాం. అందులోను సినీప్రముఖులైతే ఆశ్చర్యకరంగా చూస్తుంటాం. అలాంటి వారిలో తెలుగు సినీపరిశ్రమకు చెందిన హాస్యనటి సన్నగా అయిపోయింది. తను సన్నగా అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా ఫోటోలను పంపింది ఆ నటి.
 
నాడు, నేడు అంటూ ఆమె పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పుడు ఎన్ని కిలోలు ఉన్నానో మీకు తెలుసు. ఇప్పుడు మాత్రం 69.2 కిలోలు ఉన్నానని చెబుతోంది విద్యుల్లేఖా రామన్. వ్యాయామంతో అది సాధ్యమైందని చెబుతోంది.
 
ఎలాంటి కషాయాలు, మాత్రలు వేసుకోలేదని, కష్టపడనిదే జీవితంలో ఏదీ సులువుగా రాదని సందేశం పంపింది. తాను ఎంతో కష్టపడి వ్యాయామాలు చేయడంతోనే సన్నగా మారిపోయాయని సంతోషంగా చెబుతోంది. లావుగా ఉన్న వారు ఏ మాత్రం బాధపడకుండా ప్రతిరోజు వ్యాయామాలు చేస్తే మిమ్మల్ని మీరే నమ్మని విధంగా ఫిట్నెస్‌గా మారి సన్నబడతారని చెబుతోంది విద్యుల్లేఖారామన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments