Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవసేనలా వరుణ్ భుజంపై నడిచిన వితిక.. ప్రోమో వీడియో

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (19:08 IST)
దేవసేనలా వరుణ్ భుజంపై నడిచిన వితిక కాలుజారి కిందపడింది. అంతే వరుణ్ ఆ.. ఆ.. అంటూ నడుం పట్టుకుని నొప్పితో ఇబ్బందులు పడ్డాడు. తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి విడుదలైన ఈ ప్రోమోలో ఈ వ్యవహారం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం మరో రెండు వారాలలో ముగియనుంది. బిగ్‌బాస్ 3 నుండి గత వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. 
 
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్కర్‌, వరుణ్ సందేశ్‌, వితిక, రాహుల్‌, అలీ రెజా, శివజ్యోతి, శ్రీముఖి ఉన్నారు. అయితే ఈ వారం అందరూ ఎలిమినేషన్ లో ఉండడం విశేషం. మరి వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. 
 
ఇక తాజాగా ఇంటి సభ్యులకి బిగ్ బాస్ ఫన్ టాస్క్ ఇవ్వగా, ఇందులో ఒక్కొక్కరు ఒక్కో సినిమా క్యారెక్టర్‌లో జీవించారు. శ్రీముఖి.. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర పోషిస్తే, శివజ్యోతి.. చంద్రముఖిలో జ్యోతికగా అలరించింది. ఇక వరుణ్ సందేశ్, వితికాలు బాహుబలి 2 చిత్రంలోని ఓరోరి రాజా సాంగ్ ఫీట్‌ని అనుకరించే ప్రయత్నం చేశారు. 
 
అలా ప్రభాస్ వీపుపై నుండి అనుష్క బోట్‌లోకి ఎక్కే సీన్ చేయాలనుకున్న వితిక బోల్తా పడింది. వరుణ్ నడుం పట్టుకుని బాధతో అరవడం మొదలెట్టాడు. ఈ ప్రోమో వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments