Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అత్తమ్మ కిచెన్"తో ఫుడ్ బిజినెస్‌లోకి చిరంజీవి భార్య సురేఖ

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (09:27 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరుగాంచిన చిరంజీవికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా  దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సతీమణి సురేఖ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. 
 
సురేఖ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తుందని చాలామంది ఎదురుచూస్తుండగా, ఆమె ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగెపట్టారు. సురేఖ అత్తమ్మ కిచెన్‌ని పరిచయం చేశారు. ముఖ్యంగా ప్రయాణికులకు తక్షణ భోజనాన్ని అందించడంపై దృష్టి సారించారు.
 
అత్తమ్మ కిచెన్ పేరిట సురేఖ ప్రారంభించిన ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్‌పై చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. సురేఖ పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు: మీరు ఎక్కడికి వెళ్లినా ఇంటి రుచిని కనుగొనండి. అత్తమ్మ కిచెన్, హడావిడి లేకుండా ఇంటి రుచిని మీ ఇంటి వద్దకు తీసుకురావడానికి ఇక్కడ ఉంది. దక్షిణ భారతీయ వంటకాల రుచికరమైన వంటలను ఇది అందిస్తుంది. మీ ప్రయాణం, మా ఇంటి రుచి... అంటూ తెలిపారు. 
 
ఇకపోతే.. చిరంజీవి తన తదుపరి సోషియో ఫాంటసీ డ్రామా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా విశ్వంభర పేరిట తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments