Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి రాధిక నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం

Webdunia
ఆదివారం, 1 మే 2022 (22:22 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుసబెట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే "ఆచార్య" ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత గాఢ్‌పాదర్, భోళా శంకర్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. చిరంజీవి 154వ చిత్రంగా వాల్తేరు వీరయ్యగా మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. ఇపుడు మరో చిత్రానికి ఆయన కమిట్ అయినట్టు సమాచారం. 
 
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నిర్మాతగా చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాధిక వెల్లడించారు. తమ బ్యానరులో హీరోగా నటించేందుకు చిరంజీవి సమ్మతించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆమె తెలిపారు. 
 
కాగా గతంలో చిరంజీవి, రాధిక జోడీ విజయవంతమైన జోడీగా పేరుగాంచిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో రాధిక సొంత నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే చిత్రంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments