Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్ కోసం... అన్నపూర్ణా స్టూడియోలో చిరంజీవి... హైదరాబాదు రోడ్లపై మహేశ్ బాబు

సాధారణంగా వారాంతాల్లో విశ్రాంతి తీసుకునేందుకు అంతా ఇష్టపడుతుంటారు. ఈ వీకెండ్ మాత్రం హైదరాబాదు నగరం షూటింగ్‌లతో ఫుల్ బిజీగా మారిపోయింది. సుదీర్ఘ కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (10:02 IST)
సాధారణంగా వారాంతాల్లో విశ్రాంతి తీసుకునేందుకు అంతా ఇష్టపడుతుంటారు. ఈ వీకెండ్ మాత్రం హైదరాబాదు నగరం షూటింగ్‌లతో ఫుల్ బిజీగా మారిపోయింది. సుదీర్ఘ కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ కారణంగా వీకెండ్ షూటింగ్ లోనే ఎంజాయ్ చేశారు. 
 
హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీలో రాయ్ లక్ష్మీతో పాటలో స్టెప్పులేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హైదరాబాదు రోడ్లపై సూపర్ ఫైట్ చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం మహేశ్ బాబు షూటింగ్ లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నటుడు సునీల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు' సినిమా కూడా తెరకెక్కుతోంది. 
 
హైదరాబాదులోనే జరుగుతున్న పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ లో శ్రుతిహాసన్ పాల్గొంటోంది. అక్షయ్ కుమార్, రానా, తాప్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'బేబీ' సీక్వెల్ షూటింగ్ లో తాప్సీ బిజీగా ఉంది. ఇందులో తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments