Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్ ఫాదర్ నుంచి చిరంజీవి లుక్ అదిరింది..

Webdunia
సోమవారం, 4 జులై 2022 (18:28 IST)
god father
మెగా అభిమానులకు గుడ్ న్యూస్. గాడ్ ఫాదర్ మూవీ మేకర్స్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కు ఇది రీమేక్.  
 
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్, నయనతార, సత్యదేవ్, యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. 
 
థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 
తాజాగా విడుదలైన నల్ల కళ్లద్దాలు ధరించి... చైర్‌లో కూర్చొని సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్న చిరు లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments