Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ బర్త్‌డేకు చిరంజీవి 150వ చిత్రం 'ఫస్ట్ లుక్' రిలీజ్.. ప్రీలుక్ పోస్టర్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత 150వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తమిళ చిత్రం కత్తిని చిరంజీవి హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో హీరో రాంచరణ్ రీమేక్ చేస్తున్

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (12:51 IST)
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత 150వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తమిళ చిత్రం కత్తిని చిరంజీవి హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో హీరో రాంచరణ్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ చిత్రంపై ఇప్పటినుంచే విపరీతమైన అంచనాలున్నాయి. ఇది చిరంజీవి 150వ సినిమా కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకే చిరంజీవి అండ్‌ కో సకల జాగ్రత్తలూ తీసుకుని ఈ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
 
ఇకపోతే.. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ విషయం తెలియజేయడానికి గురువారం రాత్రి ఓ ప్రీ-లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే అందులో కూడా ఈ సినిమా పేరేంటన్నది వెల్లడించక పోవడం గమనార్హం. 
 
కేవలం ‘కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ’ అనే బ్యానర్‌ను, హైదరాబాద్‌ సింబల్స్‌ అయిన చార్మినార్‌, బుద్ధ విగ్రహం, గోల్కొండకోట చూపించారు. ఈ సినిమా పేరేంటో తెలియాలంటే ఆగస్టు 22వ తేదీ వరకు ఆగక తప్పదన్నమాట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments