Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చేతులమీదుగా 'జీ' తెలుగు సినిమా లోగో ఆవిష్కరణ

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఓపెన్‌ చేయాలంటే ఇండస్ట్రీలో భయపడుతుంటారు. కానీ కొందరు ఆయన మీద గౌరవంతో ఓపెనింగ్‌ చేస్తుంటారు. తాజాగా జీ సినిమాలు అనే కొత్త ఛానల్‌ను చిరంజీవి జీ-సినిమాలు లోగోను ఆవిష్కరి

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (11:51 IST)
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఓపెన్‌ చేయాలంటే ఇండస్ట్రీలో భయపడుతుంటారు. కానీ కొందరు ఆయన మీద గౌరవంతో ఓపెనింగ్‌ చేస్తుంటారు. తాజాగా జీ సినిమాలు అనే కొత్త ఛానల్‌ను చిరంజీవి జీ-సినిమాలు లోగోను ఆవిష్కరించారు. జీ తెలుగు నెంబర్‌వన్‌గా అవతరించింది. 11 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తిచేస్తున్న సందర్భంగా 'జీ సినిమాలు' పేరుతో పూర్తిస్థాయి మూవీ ఛానల్‌ ప్రారంభించింది. 
 
తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త అనుభూతులు, ఆస్వాదనలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిస్థాయి సినిమా ఛానెల్‌గా సిద్ధమైంది. తొలిసారిగా మూవీ చానెల్‌తోపాటు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఒకేసారి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చి టాలీవుడ్‌కు చెందిన అప్‌డేట్స్‌, బాక్సాఫీస్ వివరాలు, సమీక్షలు వంటి సమాచారాన్ని తీసుకొస్తుంది. ఈనెల 17న టెస్ట్‌ సిగ్నల్‌ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 4న 12 గంటల 5 నిముషాలకు జీ సినిమాలు పూర్తిస్థాయి సినిమా చానెల్‌ లాంగ్‌ అవుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments